Home / Andala Maina
single

Andala Maina

0 Views
0
Verified Lyrics

Lyrics


[VERSE 1]

నీ జుట్టు చూస్తే రాగి 

నీ పళ్ళు చూస్తే మ్యాగి 

నీ కళ్ళు చూస్తే భోగి 

నీ ఈడు చూస్తే ఊగి 


నిన్ను చూస్తే మనసు లాగి 

చిన్ని గుండె చప్పుడాగి  

నీ నవ్వు జిందగంటూ 

ముందుకు సాగి.. నే బతికా రంగీ..


రాగి రంగు జుట్టు దాన.. 

దిల్లంతా నువ్వే జాన

కుండ పోత లాంటి వాన.. 

కురి సింది గుండె లోన


[CHORUS]

అందాల మైన.. రతనాల మీన 

మోగింది వీణ ..గుండెల్లోన..

అందాల మైన..రతనాల మీన 

మోగింది వీణ ..గుండెల్లోన


[VERSE 2]

నీ కట్టు బొట్టు చూసి.. కిక్కే ఎక్కింది 

నీ ఒంపు సొంపు చూసి.. వేడే పుట్టింది 

నీ కెవ్వు నవ్వు చూసి.. కన్నె కొట్టింది 

నీ నాటు బీటు వింటుంటే.. మది పొంగే పోతావుంది.


ఎర్ర రంగు ఉన్న దాన.. 

పాల బుగ్గ పిల్ల దాన

చిట్టి నడు మున్న దాన 

చిన్ని నవ్వు చిన్న దాన


[CHORUS]

అందాల మైన..రతనాల మీన 

మోగింది వీణ ..గుండెల్లోన

అందాల మైన..రతనాల మీన 

మోగింది వీణ ..గుండెల్లోన



[VERSE 3]

నీ లంగ ఓణి చూసి..లవ్వే పుట్టింది 

నీ నడుం ఒంపు చూసి.. మత్తే ఎక్కింది 

నీ కాళ్ళ గజ్జె చూసి.. మోతే మోగింది

నీ హుక్ స్టెప్పు చూస్తాంటే.. నాకు ఊపే వచ్చింది 


మాసు బీటు నువ్వెనంటా 

తీను మారు వేద్దమంటా 

దిల్ డీజె కొట్టలంటా..

పెళ్ళి బాజ మోగలంటా 


[CHORUS]

జాబిల్లివి నువ్వే.. నామల్లే పువ్వా 

పూసావే నాలో.. ఓ ప్రేమవై 

జాబిల్లివి నువ్వే.. నామల్లే పువ్వా 

పూసావే నాలో.. ఓ ప్రేమవై 


[VERSE 4]


నీ మాసు లుక్ చూసి.. మైండే పోయింది 

నీ మాసు బీటు నచ్చి.. దిల్లే అదిరింది 

నీ పచ్చ బొట్టు చూసి.. పిచ్చే ఎక్కింది 

నీ మాట తీరు చూసి.. నా మనసే కోరింది 


ఊర మాసు బీటు నేనే 

నీ హార్టు బీటు నేనే 

రాగి జుట్టు రంగి నేనే 

ఫిరంగి అర్థాంగి నేనే


[CHORUS]

అందాల బావా.. ముత్యాల బావా 

నువ్వంటే నాకు.. పిచ్చే బావా 

జాబిల్లి నేనై.. నీ మల్లే పూవై 

పూసాను నీలో.. నీ ప్రేమనై

Fast Facts

Total Views

0

Last Updated

May 04, 2026