Lyrics
Pallavi:
Male :
అందుతోంది చందమామ ఇంత దగ్గరై...
Andhuthundhi chandhamama intha dhaggarai….
ఇన్నినాళ్ళ దూరమంత దూరమై...
Inninalla dhuramantha dhuramai…
చూడు వాలుతోంది వానవిల్లు వెయ్యి రంగులై
Chudu valuthundhi vanavillu veyya rangulai…
గుండె మోగుతోంది ప్రేమ పాటలై..
Gunde moguthundhi prema patalai..
ప్రేమ దారుల్లో దారయ్యీ నీ స్నేహమే..
Prema dharullo dharayyi ne snehame..
నన్ను చేరింది నాకోసమే..
Nannu cherindhi na kosame..
నీలి మేఘాల్లో తేలింది నా ప్రాణమే..
Neeli meghallo thelindhi na praname…
అంతులేనంత ఆనందమే...
Anthulenantha anandhame…
చరణం::
Male ::
చెప్పలేను ప్రేమ మాటలల్లో..
చూపుతానూ చేసె చేతలల్లో..
Cheppalenu prema matalallo..
Chuputhanu chese chethalallo…
Female::
ముందే ఉంటూ మనసు తెలుసుకుంటూ
కలిసిపోనా చెలిమి చేసుకుంటూ..
Mundhe untu manasu thelusukuntu
Kalisipona chelimi Chesukuntu..
Male ::
కన్ను.. నిన్నే చూపుతోంది...
నిండా నింపుకుంది..
నువ్వే అన్నివైపులా..
Kannu ninne chuputhundhi…
Ninda nimpukundhi..
Nuvve annivaipula..
Female:
రోజు.. రోజూ కొత్తగుంది..
ఎంతో నచ్చుతోంది..
కాలం చాలనంతగా..
Roju roju kothagundhi..
Entho nachuthundhi..
Kalam chalananthaga..
Male ::
నిన్న నీమౌనం.. నేడు సంగీతం..
అయ్యి ఆశేతీరేలా...
Ninna ne mounam..nedu sangeetham..
Ayyi aase thirela…
Female::
నేడు ఈ స్నేహం.. రేపు మన ప్రేమై
మారి మళ్ళీపుట్టేనా...
Nedu e sneham..repu mana premai mari malli puttena…
Male ::
ప్రేమ దారుల్లో దారయ్యీ నీ స్నేహమే..
నన్ను చేరింది నాకోసమే..
Prema dharullo dharayyi ne snehame…
Nannu cherindhi na kosame…
నీలి మేఘాల్లో తేలింది నా ప్రాణమే..
అంతులేనంత ఆనందమే...
Neeli meghallo thelindhi na praname…
Anthulenantha aanandhame…
Female ::
దాచుకున్న మాటలన్నీ పెదవి అంచులో..
దాగి ఉండలేవు చూడు కళ్ళలో....
Dhachukunna matalanni pedhavi anchulo..
Dhagi undalevu chudu kallalo….
చూడు పూయనుంది ప్రేమ పువ్వు మనసు తోటలో...
మోయ లేని భారముంది హాయిలో...
Chudu puyanundhi prema puvvu manasu thotalo…
Moyaleni bharamundhi hayilo…
Male ::
ప్రేమ దారుల్లో దారయ్యీ నీ స్నేహమే..
నన్ను చేరింది నాకోసమే..
Prema dharullo dharayyi ne snehame..
Nannu cherindhi nakosame..
Female :
నీలి మేఘాల్లో తేలింది నా ప్రాణమే..
అంతులేనంత ఆనందమే...
Neeli meghallo thelindhi na praname..
Anthulenantha aanandame..
Fast Facts
Total Views
0
Last Updated
Oct 16, 2026